Sulthan : ‘ఆహా’ లో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్!.. ఏప్రిల్ 30న కార్తి ‘సుల్తాన్’..
అన్నయ్య సూర్య లాగానే తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ, మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు యువ నటుడు కార్తి.. సినిమా సినిమాకీ కథ, క్యారెక్టర్ల పరంగా వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..

Sulthan Movie Premiering April 30 Only On Aha
Sulthan: అన్నయ్య సూర్య లాగానే తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ, మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు యువ నటుడు కార్తి. సినిమా సినిమాకీ కథ, క్యారెక్టర్ల పరంగా వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ‘ఖైది’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న కార్తి లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’..
Sulthan : యుద్ధం లేని మహాభారతాన్ని ఊహించుకోండి.. ‘సుల్తాన్’ టీజర్..
ఈ సినిమాతో రష్మికా మందన్న కోలీవుడ్‌కి పరిచయమైంది. కణ్ణన్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ‘సుల్తాన్’ ఏప్రిల్ 2న తెలుగ, తమిళ్ భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..
Thank You Brother : ‘ఆహా’ లో అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’
ఇప్పుడీ చిత్రం పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో రాబోతుంది.. ఏప్రిల్ 30న ‘సుల్తాన్’ మూవీ ప్రీమియర్ అవనుంది.. 100% తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. బ్లాక్‌బస్టర్ ఫిలింస్, ఒరిజినల్స్, వెబ్ షోలతో ఈ వేసవిలో తెలుగు ప్రేక్షకులకు హౌస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. ఈ ఏడాదిలో ‘క్రాక్’, ‘గాలి సంపత్’, ‘నాంది’, ‘లెవన్త్ అవర్’, ‘మెయిల్’, ‘తెల్లవారితే గురువారం’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాల తర్వాత ఎగ్జైటింగ్ థ్రిల్లర్ ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమా ‘ఆహా’ లో మే 7న డైరెక్ట్‌గా రిలీజ్ అవుతుంది.
Make wayyyy for the mighty #Sulthan?
Premiering April 30, only on @ahavideoIN.@Karthi_Offl @iamRashmika @Bakkiyaraj_k @prabhu_sr @DreamWarriorpic@SulthanTheMovie @iam_Gokul #JaiSulthan #SulthanOnAHA pic.twitter.com/ZEtDC7fnSu
— ahavideoIN (@ahavideoIN) April 26, 2021