Karate Kalyani: బిగ్‌బాస్ ఓటింగ్ రిజల్ట్, బిగ్‌బాస్ నుంచి కరాటే కళ్యాణి ఔట్

Bigg Boss 4 Telugu Voting Result Karate Kalyani: బిగ్‌బాస్ ఆడియన్స్‌లో యమ క్లారిటీ ఉంది. తొలివారం నామినేషన్స్‌లో దర్శకుడు సూర్య కిరణ్ ఇంటికెళ్లాడు. రెండో వారం నామినేషన్స్‌లో తొమ్మిదిమంది నామినేట్ అయినా పబ్లిక్ మూడ్ అంతా కళ్యాణికి నెగిటీవ్‌గానే ఉంది. వీళ్లలో ఎలిమినేట్ కాబోతున్నది ఎవరు?
సూర్యకిరణ్‌తోపాటు ఆడియన్స్‌ను ఇరిటేట్ చేసింది ఎవరంటే కరాటే కళ్యాణే. ఫస్ట్‌వీక్‌లో Karate Kalyani లిమినేషన్‌కి నామినేట్ కాలేదు. అందుకే బైటకుపంపించే ఛాన్స్ మిస్ అయ్యింది.. చాలామంది కామెంట్ చేశారు. లేదంటే సీజన్ 3లో నటి హేమలాగే ఇంటికి పంపించేవాళ్లమని కామెంట్స్ చేశారు. రెండో వారం నామినేషన్స్‌లోకి వచ్చిన తొమ్మది మందిలో కరాటే కళ్యాణి ఉంది. నోయల్, గంగవ్వ, మొనాల్ గజ్జర్, కరాటే కళ్యాణి, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, అభిజిత్, దేత్తడి హారికలు రెండో వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లో ఒకరు ఎలిమినేట్ కావాలి. ఎవరా కాంటిస్టెంట్?