శివాజీ రాజాకు స్టెంట్ వేసిన వైద్యులు.. నిలకడగా ఆరోగ్యం..

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ స్టెంట్ అమర్చారు వైద్యులు..

  • Published By: sekhar ,Published On : May 7, 2020 / 09:56 AM IST
శివాజీ రాజాకు స్టెంట్ వేసిన వైద్యులు.. నిలకడగా ఆరోగ్యం..

Updated On : May 7, 2020 / 9:56 AM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ స్టెంట్ అమర్చారు వైద్యులు..

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు విజయవంతంగా స్టెంట్ వేశారు వైద్యులు. మంగళవారం సడెన్‌గా స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చేర్పించారు. 
గురువారం ఆయనకు హార్ట్‌కు స్టెంట్ అమర్చారు వైద్యులు. మరి కొన్ని రోజులుపాటు వైద్యుల పర్య వేక్షణలో ఉంటూ, పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అని  డాక్టర్లు సూచించారు. 

లాక్‌డౌన్ కారణంగా కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌లోనే ఉంటూ అక్కడ పండిన కూరగాయలు సినిమా కార్మికులకు ఉచితంగా పంచి పెట్టారు శివాజీ రాజా.

Also Read | శివాజీరాజాకు హార్ట్ స్ట్రోక్.. స్టార్ ‌హాస్పిటల్‌కు తరలింపు..