Divya Pillai: కుటుంబంతో కలిసి ఆదియోగి సన్నిధిలో నటి దివ్య పిళ్ళై.. ఫోటోలు వైరల్
నటి దివ్య పిళ్ళై(Divya Pillai) తన కుటుంబంతో కలిసి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ను సందర్శించారు. ఆదియోగి సన్నిధిలో ప్రశాంతంగా గడిపిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.















