Megha Akash : పెళ్లి తర్వాత భర్తతో కలిసి హనీమూన్ కి వెళ్లిన హీరోయిన్.. ఏ దేశానికి వెళ్లారో తెలుసా?

తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి వెళ్లారు.

Megha Akash went to Honeymoon with Husband

Megha Akash : తెలుగు, తమిళ్ లో పలు సినిమాలతో మెప్పించిన హీరోయిన్ మేఘ ఆకాష్ ఇటీవల తమిళనాడులో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన విష్ణు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

గత నెల సెప్టెంబర్ 15 న వీరి వివాహం జరగ్గా వీరి పెళ్లి ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి వెళ్లారు.

మేఘ ఆకాష్ – విష్ణు ఇటలీ దేశానికి హనీమూన్ కి వెళ్లారు. ఇటలీలో అమల్ఫీ అనే పర్యాటక ప్రాంతంలో ఈ కొత్త జంట ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా హనీమూన్ నుంచి మేఘ ఆకాష్ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.