Rose Sardana : ఎరుపు రంగు చీర‌లో అందాల రోజ్‌.. మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో..

న‌టి, యాంక‌ర్ రోజ్ సర్దానా(Rose Sardana) దృశ్యం 2, భూల్ భులైయా 3 వంటి చిత్రాల‌తో. కుండలి భాగ్య సిరీయ‌ల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఎరుపు రంగు చీర‌లో దిగిన ఫోటోల‌ను పోస్టు చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6