Tanish Alladi : పవన్ కళ్యాణ్ తో ఒకప్పటి హీరో తనీష్ మీటింగ్.. ఫోటోలు వైరల్..
ఒకప్పటి హీరో తనీష్ ప్రస్తుతం తెలంగాణ జనసేనలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన జనసేన సాధక్ మీటింగ్ లో పాల్గొన్నాడు తనీష్. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పర్సనల్ గా కలిసి మాట్లాడారు తనీష్. పవన్ తో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.







Tanish Alladi
