Nbk
Akhanda: క్లాస్, మాస్ అనే తేడా లేకుండా గత నెలన్నరగా బాక్సాఫీస్ బరిలో సోలోగా సందడి చేస్తున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. బాలయ్య-బోయపాటిల క్రేజీ కాంబినేషన్‌లో, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ ఫిలిం ‘అఖండ’.
Akhanda : భం ‘అఖండ’.. 50 రోజుల ట్రైలర్ అదిరిందిగా..
సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన స్టార్ హీరో సినిమా.. సరైన సాలిడ్ మాస్ బొమ్మ పడితే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు బ్రహ్మరథం పట్టిన సినిమా.. బాలయ్య అద్భుత నటనకు, ఆయన స్టార్‌డమ్‌కి సాక్ష్యంగా నిలిచిన సినిమా.. ‘అఖండ’.
Vaisshnav Tej : హ్యాపీ బర్త్‌డే పంజా వైష్ణవ్ తేజ్..
బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ టైం రూ. 100 కోట్ల మార్క్ టచ్ చేసిన సినిమా.. పాండమిక్ తర్వాత ఓవర్సీస్‌లో రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘అఖండ’.. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనూ లాభాలు పంచుతున్న ‘అఖండ’ ఏడో వారంలోనూ సత్తా చాటుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎమ్‌బి సినిమాస్‌లో ‘అఖండ’ మరో రేర్ ఫీట్ సాధించింది.. రూ. 1 కోటి పైగా గ్రాస్ వసూలు చేసింది.
BBB: బాలయ్య-బోయపాటి-బన్నీ మల్టీస్టారర్.. రచ్చ రచ్చేనా?
42 రోజులకు గాను రూ. 1 కోటి 14 లక్షల 83 వేల 500ల గ్రాస్ (ఆడియన్స్-54,534) తో పాండమిక్ తర్వాత ఈ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాగా ‘అఖండ’ నిలిచింది. త్వరలో ఈ బ్లాక్ బస్టర్ బొమ్మకు 50 రోజుల పోస్టర్ పడనుంది.
#Akhanda @ #GACHHIBOWLI Area In #AMBCinema‘s Total 42 Day’s 252 Show’s Gross 1,14,83,500/- ????? ?? (Audience 54534)#NBK#AkhandaMassJathara pic.twitter.com/5D6oDGnc0C
— elurumovies369® (@movies369) January 13, 2022