Allari Naresh Bachhala Malli release date fix
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న మూవీ ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమృత అయ్యర్ కథనాయిక. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
Pushpa Re Release : పుష్ప పార్ట్ 1 రీ రిలీజ్ ? ఎప్పుడంటే?
డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1990వ దశకంలో తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్పూర్తితో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Sai Dharam Tej : మా ఫామిలీలో ఆ ఇన్సిడెంట్ జరిగింది.. అందుకే ఆ చిన్న పాప విషయంలో అంత రియాక్ట్ అయ్యా..
Idi nee katha…
Lekapothe neeku telisinodi katha…The most relatable yet hard-hitting #BachhalaMalli is all set to hit the big screens 💥
GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 20th ❤🔥@allarinaresh @Actor_Amritha @subbucinema @RajeshDanda_ @_BalajiGutta @Composer_Vishal pic.twitter.com/N8zcb7jyRh
— Hasya Movies (@HasyaMovies) November 19, 2024