హాట్ యాంకర్‌కు నిద్ర మత్తు వదిలిందట!

  • Publish Date - August 25, 2020 / 12:05 PM IST

అనసూయ భరద్వాజ్.. బుల్లితెర మీద హాట్ యాంకర్‌గా అలరిస్తూ.. వెండితెర మీద ఇంపార్టెంట్ క్యారెక్టర్లతో ఆకట్టుకుంటోంది. లాక్‌డౌన్ టైంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన అనసూన తన అప్‌డేట్స్ అన్నిటిని షేర్ చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంది. తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



‘Wake me up when I can travel on a holiday again! #wanderlustwhining’.. అంటూ బెడ్‌పై పడుకుని ఉన్న పిక్ షేర్ చేసింది. అనసూయ ఫొటోకి లైక్స్, కామెంట్స్ భారీగా వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, అల్లు అర్జున్ ‘పుష్ప’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాల్లో అనసూయ కీలక పాత్రల్లో కనిపించనుందని సమాచారం.