Anasuya Bharadwaj Iswarya Menon Keerthy Suresh Photos
వెండితెర ముద్దుగుమ్మలు సినిమాలతో ఆడియన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం కాదు, సోషల్ మీడియాతో అంతకుమించి ఫేమ్ ని పొందుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే టాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj).. ఫారిన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. స్పై భామ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) బ్లాక్ డ్రెస్ లో సోయగాలు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చి అదరగొడుతుంది. విమల రామన్ (Vimala Raman) షర్ట్ బటన్ తీసి మరి ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.