Anasuya Bharadwaj : దృఢత్వాన్ని నేర్పి సాగుతూనే ఉండాలని గుర్తుచేసిన ఆ కాలం.. అనసూయ వర్కౌట్ ఫొటోలు..
నటి, యాంకర్ అనసూయ తాజాగా తన వర్కౌట్ ఫొటోలతో పాటు మరికొన్ని ఫోటోలను షేర్ చేసి నాకు దృఢత్వాన్ని నేర్పి, ముందుకు సాగుతూనే ఉండాలని గుర్తుచేసిన ఆ కాలం నుండి లభించిన కొన్ని అనుగ్రహపు ఆనవాళ్లు అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.









Anasuya Bharadwaj
