Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా.. ‘సీతా పయనం’ టీజర్ రిలీజ్..

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా.. ‘సీతా పయనం’ టీజర్ రిలీజ్..

Arjun Sarja Daughter Aishwarya Arjun Seetha Payanam Movie Telugu Teaser Released

Updated On : May 28, 2025 / 4:58 PM IST

Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా సీతా పయనం. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అర్జున్ సర్జా దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఐశ్వర్య అర్జున్, నిరంజన్ జంటగా అర్జున్ సర్జా, ప్రకాష్ రాజ్, సత్య రాజ్, బిత్తిరి సత్తి, కోవై సరళ, సిరి హనుమంత్.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. కన్నడ హీరో ధ్రువ సర్జా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు.

Also Read : Maargan Trailer : విజయ్ ఆంటోని ‘మార్గన్’ ట్రైలర్ రిలీజ్.. మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్.. విలన్ ఎవరో ఎలుసా?

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ చూస్తుంటే లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా సుకుమార్, ఉపేంద్ర గెస్టులుగా వచ్చారు. కూతురు హీరోయిన్ గా నటిస్తున్న సినిమాని అర్జున్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ నిర్మించడం విశేషం. మీరు కూడా సీతా పయనం టీజర్ చూసేయండి..