Ashu Reddy : ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కళ్యాణ్ పేరుని టాటూ వేయించుకున్న అషురెడ్డి.. టాటూ చూపిస్తూ పోస్ట్..

తాజాగా పవన్ పైన ఉన్న అభిమానంతో తన వీపుకి, ఎడమ ఎద భాగంకి మధ్యలో పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేసుకుంది అషు. పవన్ టాటూ చూపిస్తూ సోషల్ మీడియాలో...........

Pawan Kalyan :  టిక్ టాక్ లు, రీల్స్, సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ తెచ్చుకొని ఏకంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ తర్వాత మరింత ఫేమ్ తెచ్చుకున్న అషు యాంకర్ గా, నటిగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పి పవన్ ఫ్యాన్స్ లో ఇమేజ్ పెంచుకుంది.

ఓ సారి పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనతో దిగిన ఫొటోతో సోషల్ మీడియాలో రచ్చ చేసింది. పవన్ అషురెడ్డిని మంచి నటిగా ఎదగాలని ఓ నోట్ రాసిచ్చారు. అప్పట్లో అషురెడ్డి పవన్ పేరుతో బాగా వైరల్ అవ్వడంతో పవన్ నాలుగో భార్య అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే వీటికి గట్టిగానే సమాధానమిచ్చింది.

Rasool Pookutty : RRR గే సినిమా అంటూ ఆస్కార్ అవార్డు విన్నర్ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బాహుబలి నిర్మాత..

తాజాగా పవన్ పైన ఉన్న అభిమానంతో తన వీపుకి, ఎడమ ఎద భాగంకి మధ్యలో పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేసుకుంది అషు. పవన్ టాటూ చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. పవన్ టాటూ చూపిస్తూ ఫోటోలు షేర్ చేసి.. ”పవన్ కళ్యాణ్ అనే పేరును టాటూగా వేయించుకునేంత వరకు నాకు టాటూలపై ప్రేమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అదే ఇష్టంగా మారింది. మై గాడ్ పవన్ కళ్యాణ్” అంటూ పోస్ట్ చేసింది అషు రెడ్డి. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు