×
Ad

Ashwini Dutt : స్టార్ నిర్మాత కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు.. సందడి చేసిన లేడీ ప్రొడ్యూసర్స్..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మూడో కూతురు స్రవంతి దత్ నిశ్చితార్థం ఇటీవల విక్రమ్ అనే యువకుడితో జరిగింది. అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ తమ చెల్లి నిశ్చితార్థంలో సందడి చేసారు.

1/5
2/5
3/5
4/5
5/5