×
Ad

Bigg Boss 9 Telugu: కప్పు ముఖ్యం బిడ్డ.. భరణి ఎమోషనల్ కామెంట్స్.. కాళ్ళు మొక్కిన తనూజ..

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ వారం చివరిలో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇక ఈ సీజన్ కి చివరి ఎలిమినేషన్ గా భరణి శంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు.

Bharani Shankar emotional comments in Bigg boss 9 elimination episode.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ వారం చివరిలో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇక ఈ సీజన్ కి చివరి ఎలిమినేషన్ గా భరణి శంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పటికే ఈవారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో ఎలిమినేషన్ గా భరణి వెళ్ళిపోయాడు. ఇక ఎలిమినేషన్ ఎపిసోడ్ లో భరణి శంకర్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తనూజ గురించి మట్లాడుతూ కప్పు ముఖ్యం తనూజ అంటూ చెప్పుకొచ్చాడు..దానికి ఎమోషనల్ అయిన తనూజ భరణి కాళ్ళు మొక్కింది.

Kerala Actress Case: 8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ప్రయాణం.. బాధిత నటి పోస్ట్.. దండం పెట్టిన పృథ్వీరాజ్..

ఈ సందర్బంగా భరణి మాట్లాడుతూ..”టాప్ 5లో ఉన్నవారు నిజంగా ఫైటర్స్. కళ్యాణ్ నీకు సైనిక వందనం. నేను ఒక్కసారి కూడా సుమన్, కళ్యాణ్ ని నామినేట్ చేయలేదు. కళ్యాణ్ నీకు కప్పు గెలిచే అర్హత ఉంది. తనూజ.. నిన్ను కొన్నిసార్లు బాధపెట్టి ఉండొచ్చు కానీ, నీకు ఇచ్చే ప్రాధాన్యత నీకు ఎప్పుడూ ఇచ్చాను. నువ్వు నాన్న అనుకుంటూ నా దగ్గరకు వస్తే దూరం వెళ్లిపోయే అంత దుర్మార్గుడిని మాత్రం కాదు. సుమన్, దివ్య, నువ్వు నాకు బెస్ట్ బడ్డీస్. అందరికి ఆల్ ది బెస్ట్”ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆ తరువాత భరణిని ఇంటినుంచి బయటకు పంపాడు నాగార్జున.

ఇక ఈ సీజన్ కి ప్రైజ్ మని రూ.50 లక్షలుగా ప్రకటించాడు నాగార్జున. ప్రస్తుతం ఇంట్లో తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్,ఇమ్మాన్యుయేల్,సంజన ఉన్నారు. ఈ సీజన్ కి వెళ్లే టాప్ 5 కంటే స్టాంట్స్. వీరిలో టాప్ 3లో మాత్రం తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్ లేదా ఇమ్మాన్యుయేల్ ఉండనున్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.