Bigg Boss 5 Contestants Remuneration
Bigg Boss 5 Telugu: గత నాలుగు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రపంచ ప్రఖ్యాత రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 5వ సీజన్ ఈసారి చాలా ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ నుంచి అసలు షో కి సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకి రాకుండా చాలా అంటే చాలా జాగ్రత్త పడ్డారు టీం.
SVC 50 : రామ్ చరణ్ – శంకర్ ఫిల్మ్ పోస్టర్..నల్ల కోటు వేసుకుని
కట్ చేస్తే.. ప్రీమియర్ ఎపిసోడ్‌తో క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చారు. కాగా కంటెస్టంట్స్‌లో ఎవరికి ఎంతెంత పారితోషికాలు ఇస్తున్నారు.. వరుసగా మూడోసారి హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున ఎంత తీసుకుంటున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Akshay Kumar : అక్షయ్ కుమార్ తల్లి కన్నుమూత
నాగార్జున ‘బిగ్ బాస్ 5’ సీజన్ మొత్తానికి కలిపి ఏకంగా రూ. 12 కోట్లు తీసుకుంటున్నారట. విశ్వ, వీజే సన్నీ, నటరాజ్ మాస్టర్, 7 ఆర్ట్స్ సరయు రాయ్, శ్వేత వర్మ, ఆర్జే కాజల్, మానస్ నాగులపల్లి, సిరి హన్మంత్, ప్రియాంక సింగ్ (జబర్దస్త్), హమిద తదితరులు హౌస్‌లో ఉండడానికి వారానికి 40 నుంచి 60 వేల రూపాయలు అందుకుంటున్నారట.
Vishnu Vishal : గుత్తాజ్వాల – విష్ణు విశాల్ పెళ్లి వీడియో
ఇక సీనియర్ ఆర్టిస్టులైన ఉమా దేవి, ప్రియ, లహరి, సింగర్ శ్రీరామ చంద్రలకు వారానికి 1 నుంచి 2 లక్షల వరకు ఇస్తున్నారు. యాంకర్ రవి, షణ్ముఖ్, జస్వంత్, యాంకర్ లోబో, అనీ మాస్టర్‌లు వారి పాపులారిటీని బట్టి 2 నుంచి 5 లక్షల వరకు అందుకుంటున్నారని తెలుస్తోంది.
Bigg Boss 5 Telugu : సిగరెట్ తాగుతూ ఎంజాయ్ చేసిన భామలు
‘బిగ్ బాస్’ ఫార్మాట్, గ్లోబల్ స్థాయిలో సక్సెస్‌ఫుల్ నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో ఒకటి. ఇండియాలో 7 భాషల్లో 37 సీజన్లు విజయంతంగా పూర్తి చేసుకుంది. 15 వారాల పాటు సోమవారం – శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు మరియు శని – ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
Bigg Boss 5 : ఈసారి టఫ్ అండ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది – ‘కింగ్’ నాగార్జున..