Bigg Boss Today Promo : కెప్టెన్సీ కోసం పోరు.. ఫైర్ & లావా.. సృష్టికి గాయాలు.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మీరు కూడా లేటెస్ట్ ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)

  • Published on- September 30, 2026 / 03:35 PM IST

Bigg Boss Promo

Bigg Boss Today Promo : నిన్న నామినేషన్స్ ఫైర్ అవ్వగా నేడు బిగ్ బాస్ లో కెప్టెన్సీ పోరు మొదలవ్వనుందని తెలుస్తుంది. రెడ్, బ్లూ టీమ్స్ కి డ్రమ్స్ తీసుకొచ్చి కొన్ని రూల్స్ ప్రకారం సెట్ చేసే ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో కూడా రెండు టీమ్స్ ఇంకొకరి డ్రమ్స్ ని పడేయాలని గొడవ పడ్డారు. ఈ క్రమంలో సృష్టికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. ప్రోమో చివర్లో సృష్టి ఏడవడం చూపించారు.

దీంతో నేడు కెప్టెన్సీ కోసం పోరు మంచి ఫైర్ & లావాగా సాగబోతుందని తెలుస్తుంది. మీరు కూడా లేటెస్ట్ ప్రోమో చూసేయండి..

Also Read : Rohit-Trigun Bigg Boss Today: రోహిత్ వ‌ర్సెస్ త్రిగుణ్‌.. డాగ‌ర్స్ కోసం రెండు టీమ్స్ గ‌ట్టి పోరాటం.. న‌రేష్ కామెడీ అదుర్స్‌..