‘బాపు’ టీజర్ చూశారా? ఎమోషన్ తో పాటు కామెడీ..
బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా బాపు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తండ్రి, రైతు ఎమోషన్ తో పాటు కామెడీని కూడా పండించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది.