బైపాస్ రోడ్ – ట్రైలర్

నీల్ నితిన్ ముఖేష్, అదా శర్మ, సుధాన్షు పాండే, షామా సికిందర్, మనీషా చౌదరి, రజిత్ కపూర్, గుల్ పనాగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్.. ‘బైపాస్ రోడ్'.. ట్రైలర్ రిలీజ్..

  • Publish Date - September 30, 2019 / 10:11 AM IST

నీల్ నితిన్ ముఖేష్, అదా శర్మ, సుధాన్షు పాండే, షామా సికిందర్, మనీషా చౌదరి, రజిత్ కపూర్, గుల్ పనాగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్.. ‘బైపాస్ రోడ్’.. ట్రైలర్ రిలీజ్..

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, అదా శర్మ, సుధాన్షు పాండే, షామా సికిందర్, మనీషా చౌదరి, రజిత్ కపూర్, గుల్ పనాగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా.. ‘బైపాస్ రోడ్’.. నీల్ నితిన్ హీరోగా నటిస్తూ, స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మిస్తున్నాడు. నీల్ నితిన్ ముఖేష్ సోదరుడు నమాన్ నితిన్ ముఖేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

రీసెంట్‌గా ‘బైపాస్ రోడ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. నీల్ నితిన్.. విక్రమ్ కపుర్‌గా కనిపించనున్నాడు. అతని లైఫ్ స్టైల్, అనుకోకుండా అతని జీవితంలో జరిగిన ఊహించని సంఘటనలు, ఓ వ్యక్తి మాస్క్ వేసుకుని విక్రమ్ కపుర్‌‌ని చంపడానికి ప్రయత్నించడం.. ఇలా టెన్షన్‌ టెన్షన్‌గా ఉందీ ట్రైలర్..

Read Also : సైరా – వాయిస్ ఓవర్ స్టార్స్..

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. నవంబర్ 1 బైపాస్ రోడ్ మూవీ రిలీజ్ కానుంది.  సంగీతం : రోహన్ గోఖలే, షరీబ్ తోషీ, కెమెరా : ఫసహత్ ఖాన్, ఎడిటింగ్ : బంటీ నాగి, వినయ్ పాల్, నిర్మాణం : మిరాజ్ ఫిలిం క్రియేషన్స్, NNM ఫిలింస్.