Celebrities Mothers Day special posts goes viral
Celebrities Mothers Day : అంతర్జాతీయ మాతృ దినోత్సవం(International Mothers Day) ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం నాడు చేసుకుంటారు. నిన్న మే 14న మాతృదినోత్సవం కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక మన సెలబ్రిటీలు కూడా పలువురు వాళ్ళ అమ్మతో ఉన్న అనుబంధాలను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో అమ్మతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసారు. దీంతో ఈ ఫొటోలు, పోస్టులు వైరల్ గా మారాయి.