సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలామంది యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటారు. కరోనా సమయంలో సినిమాలకు బ్రేక్ పడటంతో ఇప్పుడు సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు.
8. బాలీవుడ్ సినీ పరిశ్రమలో సెన్సేషన్ మూవీ Zindagi Milegi Na Doobara మూవీకి 9ఏళ్లు అవుతుంది. Zoya Akhtar ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ ఫొటోలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు.