చాణక్య : ‘గులాబి’ వీడియో సాంగ్ చూశారా..

మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన . ‘చాణక్య’.. నుండి ‘గులాబి’ వీడియో సాంగ్ విడుదల..

  • Published By: sekhar ,Published On : October 22, 2019 / 06:06 AM IST
చాణక్య : ‘గులాబి’ వీడియో సాంగ్ చూశారా..

Updated On : October 22, 2019 / 6:06 AM IST

మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన . ‘చాణక్య’.. నుండి ‘గులాబి’ వీడియో సాంగ్ విడుదల..

మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన సినిమా.. ‘చాణక్య’.. గోపిచంద్ 26వ సినిమా ఇది. స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్, అర్జున్ అనే ‘రా’ ఏజెంట్‌గా నటించాడు. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజైన  చాణక్య మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

ఇప్పుడు ఈ సినిమానుండి ‘గులాబి’ వీడియో సాంగ్ విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ ట్యూన్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడారు.. బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు. డ్యాన్స్ మూమెంట్స్, విజువల్స్ బాగున్నాయి.. ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.

Read Also : వర్మ దివాళీ గిఫ్ట్ : ముహూర్తం ఫిక్స్ చేశాడుగా!

కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, బ్యాగ్రౌండ్ స్కోర్ : శ్రీ చరణ్ పాకాల, మాటలు : అబ్బూరి రవి, సమర్పణ : ATV, నిర్మాత : రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : తిరు.