Nenu Keerthana Teaser : మల్టీ జోనర్‌తో ‘నేను-కీర్తన’ సినిమా టీజర్ రిలీజ్..

స్వీయ దర్శకత్వంలో చిమటా రమేష్ బాబు హీరోగా నటించిన 'నేను-కీర్తన' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.

Nenu Keerthana Teaser : మల్టీ జోనర్‌తో ‘నేను-కీర్తన’ సినిమా టీజర్ రిలీజ్..

CHIMATA RAMESH BABU Nenu Keerthana Movie Teaser released

Nenu Keerthana Teaser : చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నేను-కీర్తన’. లవ్, మాస్ థ్రిల్లర్, మెసేజ్ ఓరియంటెడ్ తో పాటు సోషియో ఫాంటసీ మూవీగా మల్టీ జోనర్‌తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు. ‘రజాకర్’ దర్శకుడు యాటా సత్యనారాయణ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు.

Also read : Ajay devgn : ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌ని లైన్‌లో పెట్టిన అజయ్ దేవగన్.. వీటిలో మూడు మన సౌత్ సినిమాలే..

దాదాపు 2 నిమిషాల పైనే ఉన్న ఈ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. టీజర్ ని 4K లో రిలీజ్ చేసారు. దీంతో విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చిమటా లక్ష్మికుమారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎల్ రాజా సంగీతం అందిస్తున్నారు.