Mahesh Babu Birthday : మహేష్ బాబు 50వ బర్త్ డే.. శుభాకాంక్షలు వెల్లువ.. చిరు, వెంకీమామతో సహా ఎవరెవరు చెప్పారంటే..

అనేకమంది ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు, మహేష్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

Mahesh Babu Birthday

Mahesh Babu Birthday : నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. నేటితో మహేష్ 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో ఈ పుట్టిన రోజు మరింత స్పెషల్ గా మారింది. ఇప్పటికే అనేకమంది ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు, మహేష్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

Also Read : SSMB 29 Update : మహేష్ 50వ బర్త్ డే.. SSMB29 సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి, మహేష్ బాబు.. నవంబర్ లో..

చిరంజీవి, వెంకటేష్ తో సహా అనేకమంది నటీనటులు, దర్శక నిర్మాతలు మహేష్ కి విషెస్ చెప్తున్నారు.

ఇక మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి నేడు ఒక పోస్టర్ రిలీజ్ చేసి నవంబర్ లో సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

 

Also See : Mahesh Babu Birthady : మహేష్ బాబు 50వ బర్త్ డే స్పెషల్.. మహేష్ అరుదైన ఫొటోలు చూశారా?