ఆసక్తికరంగా ‘కమాండో 3’ ట్రైలర్
విద్యుత్ జమాల్, అదా శర్మ, అంగిరా ధర్, గుల్షన్ ముఖ్య పాత్రధారులుగా నటించిన ‘కమాండో 3’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

విద్యుత్ జమాల్, అదా శర్మ, అంగిరా ధర్, గుల్షన్ ముఖ్య పాత్రధారులుగా నటించిన ‘కమాండో 3’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
విద్యుత్ జమాల్, అదా శర్మ, అంగిరా ధర్, గుల్షన్ ముఖ్య పాత్రధారులుగా, కమాండో 2 కి సీక్వెల్‌గా తెరెకెక్కుతున్న మూవీ కమాండో 3’.. ఆదిత్య దత్ దర్శకత్వం వహించగా.. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మోషన్ పిక్చర్ కేపిటల్, సన్‌షైన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా ‘కమాండో 3’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
విద్యుత్ జమాల్ కరణ్ సింగ్ కరణ్ సింగ్ ఢోగ్రా గా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.. తెలుగమ్మాయి భావనారెడ్డి గా అదా శర్మా నటిస్తుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచేసింది.
Read Also : భారతీయుడు 2 – ‘సేనాపతి’గా కమల్ లుక్ లీక్
యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. ఆర్ఆర్, విజువల్స్, పర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలిచాయి ట్రైలర్‌లో.. నవంబర్ 29న ‘కమాండో 3’ విడుదల కానుంది. ఫోటోగ్రఫీ : మార్క్ హామిల్టన్, ఎడిటింగ్ : సందీప్ కురుప్.