Shaakuntalam: శాకుంతలం ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత శకుంతలగా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు ఫిబ్రవరి 17న రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Date And Time Locked For Shaakuntalam Trailer

Shaakuntalam: టాలీవుడ్ విలక్షణ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత శకుంతలగా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు ఫిబ్రవరి 17న రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Shaakuntalam: శాకుంతలం.. మళ్లీ వెనకడుగు వేసిందిగా..!

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్ జనవరి 9న మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాతో సమంత తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Shaakuntalam: ఎట్టకేలకు ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

ఈ సినిమాలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న శాకుంతలం చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.