Deepavali : మన సెలబ్రిటీల దీపావళి సంబరాలు..

దీపావళి పండుగని దేశమంతా ఎంతో ఆనందంగా జరుపుకుంది. మన సెలబ్రిటీలు కూడా అభిమానులకి, ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. మరికొందరు వారి దీపావళి సెలబ్రేషన్స్ ని అభిమానులతో పంచుకున్నారు.

Deepavali celebrations of stars

Deepavali :  దీపావళి పండుగని దేశమంతా ఎంతో ఆనందంగా జరుపుకుంది. మన సెలబ్రిటీలు కూడా అభిమానులకి, ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. మరికొందరు వారి దీపావళి సెలబ్రేషన్స్ ని అభిమానులతో పంచుకున్నారు.