Mithra Mandali Pre Release Event : ‘మిత్ర మండలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా.. పలువురు కీలక పాత్రల్లో తెరెక్కిన మిత్ర మండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి శ్రీ విష్ణు గెస్ట్ గా హాజరయ్యారు.






























