Home » Mithra Mandali
నిర్మాత బన్నీ వాసు గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో, బన్నీ పక్కనే ఉంటూ ఎదిగిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న నిహారిక NM తెలుగులో మిత్రమండలి సినిమాతో రాబోతుంది. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా మెరిపించింది.
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్లో నటిస్తున్న మూవీ మిత్ర మండలి.
మిత్ర మండలి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.