Home » Priyadarshi
తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు టాలీవుడ్ నటుడు (Priyadarshi)ప్రియదర్శి. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి.
ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నటించిన మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడారు. (Priyadarshi)
మిత్ర మండలి సినిమా రేపు అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండగా నేడు రాత్రికే ప్రీమియర్స్ వేసేస్తున్నారు. (Mithra Mandali)
ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా.. పలువురు కీలక పాత్రల్లో తెరెక్కిన మిత్ర మండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి శ్రీ విష్ణు గెస్ట్ గా హాజరయ్యారు.
తాజాగా ఇప్పుడు అదే స్టేట్మెంట్ ప్రియదర్శి ఇచ్చాడు. (Priyadarshi)
నిహారిక ఎన్ఎమ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ (Niharika NM)సోషల్ మీడియా సెన్సేషన్ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "మిత్ర మండలి".
జాతిరత్నాలు.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. (Priyadarshi)కరోనా లాంటి కష్టకాలం తరువాత ఆడియన్స్ కు సూపర్ రిలీఫ్ ఇచ్చిన సినిమా ఇది.
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మిత్ర మండలి ట్రైలర్ను (Mithra Mandali Trailer) విడుదల చేశారు.
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్లో నటిస్తున్న మూవీ మిత్ర మండలి.
ఫిలిం జర్నలిస్ట్ లకు, వారి ఫ్యామిలీలకు హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచిత కంటి పరీక్షలు చేసారు.