Nainika Anasuru: ఢీ డాన్సర్ నైనికా అనసూరు.. హాట్ అండ్ క్రేజీ ఫోటోలు వైరల్

ఢీ డ్యాన్స్ షోతో పాపులర్ అయిన నైనికా అనసూరు(Nainika Anasuru), సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో సెగలు రేపుతోంది. వెస్ట్రన్, ట్రెడిషనల్ వేర్‌లో ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. తన డ్యాన్స్‌తోనే కాకుండా, అందచందాలతోనూ కుర్రకారును కట్టిపడేస్తూ నైనికా ఫుల్ క్రేజ్ సంపాదిస్తోంది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8