Allu Arjun : అల్లు అర్జున్ థమ్సప్ యాడ్ చూసారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే అనేక యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్ చేసారు.

Allu Arjun : అల్లు అర్జున్ థమ్సప్ యాడ్ చూసారా?

did you Watch Allu Arjun Thums Up Advertisement Watch Here

Updated On : November 15, 2024 / 7:47 AM IST

Allu Arjun : మన హీరోలు సినిమాలతో పాటు యాడ్స్, బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే అనేక యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్ చేసారు. కూల్ డ్రింక్ థమ్సప్ కు అల్లు అర్జున్ స్పెషల్ యాడ్ చేసారు. ఇప్పటివరకు మన తెలుగు నుంచి చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ.. పలువురు థమ్సప్ కి యాడ్స్ చేయగా ఇప్పుడు ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ చేరాడు.

Also Read : Pawan Kalyan – Sai Durgha Tej : మరోసారి మేనమామతో మెగా మేనల్లుడు.. ఫొటోలు, వీడియోలు వైరల్..

ఈ వీడియోలో.. మనమే ఆ థండర్.. అంటూ థమ్సప్ తాగుతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా అల్లు అర్జున్ థమ్సప్ యాడ్ చూసేయండి..

 

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.