Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్న సినీ పరిశ్రమ.. ఎవరెవరు ఏమన్నారంటే..

కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ, సమంత, సినీ పరిశ్రమ ఫైర్ అవుతున్నారు.

Film Industry and Akkineni Family Reacts on Konda Surekha Comments

Konda Surekha : నిన్న మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అంటూ, సమంత పేరు ప్రస్తావిస్తూ పలు సంచలన ఆరోపణలు చేసింది. అలాగే కేటీఆర్ వల్లే హీరోయిన్స్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారంటూ సినీ పరిశ్రమపై పలు ఆరోపణలు చేసింది. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ, సమంత, సినీ పరిశ్రమ ఫైర్ అవుతున్నారు.

Also Read : Naga Chaitanya – Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య రియాక్షన్.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా..

పలువురు సినీ నటీనటులు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ సమంత, నాగచైతన్యలకు మద్దతు ఇస్తున్నారు.