Pragya jaiswal: బ్లాక్ డ్రెస్సులో ప్రగ్య జైస్వాల్ గ్లామర్ విందు.. నయా లుక్స్‌తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్న బ్యూటీ
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్(Pragya jaiswal) బ్లాక్ డ్రెస్సులో నయా గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదిరిపోయే అవుట్‌ఫిట్‌లో తన ఎద అందాలు, పరువాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఎంతో హాట్‌గా, స్టైలిష్‌గా ఉన్న ఈ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల గుండెల్లో మంటలు రేపుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 20, 2026 / 09:07 PM IST
