Anna Lezhneva Gym: జిమ్‌లో పవన్ కళ్యాణ్ భార్య వర్కవుట్స్.. అన్నా లెజినోవా ఫోటోలు వైరల్
Anna Lezhneva Gym Workouts: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) జిమ్‌లో కసరత్తులు చేస్తున్న అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ఆమె, ఈసారి పూర్తి ఫిట్నెస్ మోడ్‌లో వర్కవుట్స్ చేస్తూ కనిపించడంతో మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె డెడికేషన్‌ను చూసి నెటిజన్లు ఫిట్నెస్ గోల్స్ అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.






