Home » Anna Lezhneva
పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన భార్య అన్నా లెజనోవా తో కలిసి వచ్చి సందడి చేయగా వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవాతో హాజరయ్యారు.
అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.
తనయుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ భార్య అన్నా కొణిదెల తిరుమల వెళ్లి మొక్కులు సమర్పించి అన్నదానానికి 17 లక్షల విరాళం అందించి భక్తులకు అన్నదానం చేసారు.
అన్నా కొణిదెల నేడు వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు.
పవన్ కళ్యాణ్, భార్య అన్న లేజనోవా, పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా వచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.