Pawan Kalyan Wife : తిరుమలలో పవన్ భార్య.. మొక్కులు అర్పించి అన్నదానం చేసిన అన్నా కొణిదెల.. ఫొటోలు వైరల్
తనయుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ భార్య అన్నా కొణిదెల తిరుమల వెళ్లి మొక్కులు సమర్పించి అన్నదానానికి 17 లక్షల విరాళం అందించి భక్తులకు అన్నదానం చేసారు.












