Home » Mark Shankar
పవన్ కళ్యాణ్ మొదటి సారి తన ఇద్దరు కొడుకులతో కలిసి కనిపించారు.
నేడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన రావుకి నివాళులు అర్పించారు.
అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.
హైదరాబాద్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్లారు.
బన్నీ ఆయన భార్య స్నేహ పవన్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
తనయుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ భార్య అన్నా కొణిదెల తిరుమల వెళ్లి మొక్కులు సమర్పించి అన్నదానానికి 17 లక్షల విరాళం అందించి భక్తులకు అన్నదానం చేసారు.
అన్నా కొణిదెల నేడు వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో స్కూల్లో ఇటీవల అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి.