Allu Arjun : పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్..

హైదరాబాద్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్లారు.