Aaradugula Bullet
Aaradugula Bullet: మ్యాచో హీరో గోపిచంద్, స్టార్ హీరోయిన్ నయనతార జంటగా.. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో.. తాండ్ర రమేష్ నిర్మించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఆరడుగుల బుల్లెట్’..
Ram Pothineni : రామ్ పోతినేని మెడకు గాయం
ఎన్నాళ్లనుండో విడుదలకు నోచుకోని ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలోకి రాబోతుంది. సోమవారం ‘ఆరడుగుల బుల్లెట్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు చాలా కాలం క్రితం సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. గోపి, నయనతార పెయిర్, డైలాగ్స్ బాగున్నాయి.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేసిన ‘ఆరడుగుల బుల్లెట్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు మూవీ టీం. బ్రహ్మానందం, కోట, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు.