Thank You Dear : హెబ్బా పటేల్ ‘థాంక్యూ డియర్’ టీజర్ రిలీజ్..

మీరు కూడా థ్యాంక్యూ డియర్ టీజర్ చూసేయండి..

Hebah Patel Dhanush Raghumudri Thank You Dear Movie Teaser Released by VV Vinayak

Thank You Dear : మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘థ్యాంక్యూ డియర్’. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా హీరో హీరోయిన్స్ గా నటిస్తుండగా వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. మీరు కూడా థ్యాంక్యూ డియర్ టీజర్ చూసేయండి..

టీజర్ రిలీజ్ అనంతరం వివి వినాయక్ మాట్లాడుతూ.. రియల్ స్టార్ శ్రీహరి గారి కుటుంబం నుండి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా చేస్తున్న థాంక్యూ డియర్ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీహరి గారి ఆశీర్వాదాలతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలి అని అన్నారు.

Also Read : KRamp : ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘KRamp’ ఫ‌స్ట్ లుక్‌..