కళ్యాణ్ రామ్ 118 – మార్చి 1న విడుదల

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 118 మూవీని మార్చి 1న విడుదల చెయ్యబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.

  • Published By: sekhar ,Published On : January 11, 2019 / 11:32 AM IST
కళ్యాణ్ రామ్ 118 – మార్చి 1న విడుదల

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 118 మూవీని మార్చి 1న విడుదల చెయ్యబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.

నందమూరి కళ్యాణ్ రామ్, నివేథా థామస్, షాలిని పాండే హీరో, హీరోయిన్స్‌గా, ఫేమస్ డీఓపీ కె.వి.గుహన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, 118. ఈ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కీ మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా 118 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 118 మూవీని మార్చి 1న విడుదల చెయ్యబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాకి సంగీతం : శేఖర్ చంద్ర, మాటలు : మిర్చి కిరణ్,  ఆర్ట్ : కిరణ్ కుమార్ ఎం, ఫైట్స్ : వెంకట్, అన్బరివు, రియల్ సతీష్, కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అండ్ దర్శకత్వం : కె.వి.గుహన్

వాచ్ టీజర్…