Krithi Shetty : కృతిశెట్టి ఫస్ట్ తమిళ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ..

తాజాగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదల చేసారు.

Krithi Shetty Pradeep Ranganathan Love Insurance Kompany Move First Song Released sing by Anirudh Ravichander

Krithi Shetty : కృతిశెట్టి తెలుగు తర్వాత ఇటీవలే మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తమిళ్ ప్రేక్షకులను పలకరించనుంది. తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్ గా, SJ సూర్య, యోగిబాబు పలువురు ముఖ్య పాత్రల్లో కామెడీ లవ్ స్టోరీగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమా రాబోతుంది.

Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ పోస్టర్ వచ్చేసింది.. బాలయ్య బోయపాటి మళ్ళీ వచ్చేస్తున్నారు.. ఈసారి పాన్ ఇండియా టార్గెట్..

తాజాగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదల చేసారు. ఈ సాంగ్ ని డైరెక్టర్ విగ్నేష్ శివన్ రాయగా అనిరుద్ తన సొంత సంగీత దర్శకత్వంలో పాడాడు. ప్రస్తుతం ఈ పాట తమిళ్ లో వైరల్ గా మారయింది. మీరు కూడా ఈ తమిళ పాట వినేయండి..