Lavanya Tripathi Emotional Post on her Pet Dog Passed Away
Lavanya Tripathi : మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తో లావణ్య త్రిపాఠి పెంపుడు కుక్క మరణించినట్టు తెలుస్తుంది.
లావణ్య త్రిపాఠి తన పెంపుడు కుక్క ఫొటోలు షేర్ చేసి.. నేను ఇప్పటివరకు కలిసిన చాలా స్వీట్ బేబీ నువ్వు. వీలైతే నాకు టీ తయారు చేసి ఇస్తానని నేను ఎప్పుడూ చెప్పేవాడిని. చాలా మంచిదానివి, చాలా తెలివైనదానివి. నువ్వు నిజంగా స్పెషల్. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో స్వీటీ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Yogi Adityanath : యూపీ సీఎం ‘యోగి ఆదిత్యనాథ్’ పై బయోపిక్.. రిలీజ్ ఎప్పుడంటే..
ఇక మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి ఇటీవల తన ప్రగ్నెన్సీ ని ప్రకటించింది. త్వరలోనే లావణ్య తల్లి కాబోతుంది.