Lirisha Reddy : వర్షంలో తడిచిన సూపర్ ఉమెన్.. లిరీష క్యూట్ ఫోటోలు..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్గుగా వైట్, రెడ్ శారీలో వర్షంలో తడిచిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.














