Mahavatar Narsimha : ‘నరసింహుడి’పై సినిమా.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్..

తాజాగా నేడు మహావతార్ నరసింహ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Mahavatar Narsimha Motion Poster Released

Mahavatar Narsimha : ఇటీవల మైథలాజికల్ సినిమాలు చాలానే వస్తున్నాయి. మన పురాణాల్లోనివి పాత్రలు, కథలు తీసుకొని వాటిని ఇప్పటి కాలానికి లింక్ ఇస్తూ సరికొత్త కథలు తెస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నరసింహుడిపై సినిమా రానుంది. హోంబలె నిర్మాణ సంస్థలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో మహావతార్ నరసింహ అనే సినిమా రాబోతుంది.

Also Read : Thaman : తమన్ బర్త్ డే.. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. గేమ్ ఛేంజర్, ఓజి, అఖండ 2, పుష్ప 2 అప్డేట్స్ ఇచ్చిన తమన్..

తాజాగా నేడు మహావతార్ నరసింహ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో భయంకరమైన నరాంసింహ స్వామి అవతారాన్ని చూపించారు. మరి ఇది నరసింహ అవతారం కథలా చూపిస్తారా, ప్రస్తుత కథకు లింక్ చేస్తూ చూపిస్తారా చూడాలి. ఇక ఈ సినిమాని పాన ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. 3D లో కూడా ఈ సినిమా రానుంది. ఇప్పటికే షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందని ప్రకటించారు.

మీరు కూడా మహావతార్ నరసింహ మోషన్ పోస్టర్ వీడియో చూసేయండి..