ఆ రోజు పక్కా రిలీజ్ అంటున్న మహర్షి!
ఒకసారి మిస్సయింది.. రెండోసారి కూడా మిస్సయింది.. మూడో సారి అస్సలు మిస్ కాకూడదని గట్టిగా పిక్సయ్యాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆరు నూరైనా..అనుకున్న టైంకి మహర్షి ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదండోయ్ ప్రిన్స్..ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నాడు.

మహర్షి మూవీ ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా పడింది. డైలమాలో ఉన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు ప్రిన్స్. మే 9వ తేదీన రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన యూనిట్.. ప్రమోషన్స్ వేగం పెంచారు. ప్రస్తుతం మహర్షి షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. మార్చి 31న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ జరగనుంది. ఏప్రిల్ ఒకటి నాటికి మొత్తం..టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసేందుకు మూవీటీం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 4 నుంచి అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన సెట్స్ లో.. మహర్షి సినిమాలోని రెండు పాటలని చిత్రబృందం షూట్ చేయనుంది. 15 రోజులు సాగే ఈ షెడ్యూల్ తో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుంది.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉండటం.. అబుదాబిలో జరగాల్సిన ఓ నాలుగు రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో.. మళ్లీ రిలీజ్ లేటవుతుందని రూమర్స్ నడుస్తున్నాయి. మరోవైపు..నెలల తరబడి చెక్కుతుండటం..ఆన్ సెట్స్ లో మార్పులు చేర్పులు చేస్తుండటంతో బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది. అయితే..ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎంత కష్టమైనా.. మే 9న సినిమాని రిలీజ్ పక్కా అంటున్నారు.