Maanas-Vishnupriya : జరీ జరీ పంచె కట్టి.. వామ్మో.. విష్ణుప్రియతో కలిసి రెచ్చిపోయిన మానస్.. ఇదేం డ్యాన్స్ రా బాబు..
జరీ జరీ పంచెకట్టి.. అంటూ సాగే ఓ మాస్ సాంగ్ కి విష్ణు ప్రియ, మానస్ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. సాంగ్ లో కొత్త రకం స్టెప్పులతో హోరెత్తించారు. ఫుల్ మాస్ బీట్ ఉండటం, కొత్త రకం వెరైటీ స్టెప్పులు............

Manas and Vishnupriya danced for a mass song
Maanas-Vishnupriya : యాంకర్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంది. ఇక సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస్ ఇటీవల బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. తాజాగా మానస్, విష్ణుప్రియ కలిసి ఓ మాస్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్ కి డ్యాన్స్ అదరగొట్టారు.
Brahmastra Pre Release Event : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా??
జరీ జరీ పంచెకట్టి.. అంటూ సాగే ఓ మాస్ సాంగ్ కి విష్ణు ప్రియ, మానస్ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. సాంగ్ లో కొత్త రకం స్టెప్పులతో హోరెత్తించారు. ఫుల్ మాస్ బీట్ ఉండటం, కొత్త రకం వెరైటీ స్టెప్పులు ఉండటంతో ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో చూసి మానస్, విష్ణు ప్రియ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ పాటని సుద్దాల అశోక్ తేజ్ రాయగా, మదీనా సంగీతం అందించగా, శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి కలిసి పాడారు. ఈ జరీ జరీ పంచెకట్టి మాస్ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసి దర్శకత్వం వహించారు.