Mandira Bedi Husband : మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ మృతి..

మందిరా బేడి భర్త, బాలీవుడ్ నిర్మాత రాజ్ కౌశల్ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు..

Mandira Bedi Husband : మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ మృతి..

Mandira Bedi Husband Raj Kaushal Passes Away

Updated On : June 30, 2021 / 11:14 AM IST

Mandira Bedi Husband: నటి, ప్రెజంటర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన మందిరా బేడి ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత రాజ్ కౌశల్ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.

ఉదయాన్నే ఈ వార్త విన్న బాలీవుడ్ సినీ జనాలు షాక్ అయ్యారు. హిందీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రాజ్ కౌశల్ మృతికి సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు.

Mandira Bedi Family

రాజ్ కౌశలన్, మందిరా బేడిల వివాహం 2009 లో జరిగింది. వీరికి వీర్ అనే బాబు ఉన్నాడు. తర్వాత ఓ పాపను దత్తత తీసుకుని తారా బేడి కౌశల్ అనే పేరు పెట్టారు.  భర్త మరణంతో మందిరా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.